
చేర్యాలలో సీపీఐ 100 వసంతాల వార్షికోత్సవం.
చేర్యాలలో సీపీఐ 100 వసంతాల వార్షికోత్సవం సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేర్యాల నేటిధాత్రి చేర్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 వసంతాల వార్షికోత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ. నిర్వహించారు అనంతరం అంగడి బజార్ లోని షాదీఖాన ఫంక్షన్ హాల్ లో జరిగిన సభకు ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మరియు సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ మరియు సిపిఐ జనగామ జిల్లా కార్యదర్శి…