justice

మాదిగలకు మరియు అన్ని కులాలకు న్యాయం చేయాలి.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమిమ్  అక్తర్ గారి రిపోర్టులో ఉన్న లోపాలను సరి చేసి మాదిగలకు మరియు అన్ని కులాలకు న్యాయం చేయాలి … -అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు జహీరాబాద్. నేటి ధాత్రి: మహాజన నేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు ఇచ్చిన కార్యాచరణలో భాగంగా జహీరాబాద్ పట్టణ కేంద్రంగా ఐబీ నుండి అంబేద్కర్ కూడలి వరకు  ఉల్లాస్ మాదిగ ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్…

Read More

మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు సరైనవి కావు

పంబాల కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రౌతు హరికృష్ణ నర్సంపేట,నేటిధాత్రి: మరుగునపడిన పంబాల కులమును కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో గుర్తించి ఏ కేటగిరిలో చేర్చినందున మందకృష్ణ మాదిగ జీర్ణించుకోలేక పోతున్నారని వరంగల్ జిల్లా పంబాల కుల సంఘం అధ్యక్షుడు రౌతు హరికృష్ణ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంబాలకులాన్ని ఏ కేటగిరిలో చేర్పించడం ఏమిటంటూ కులాన్ని ఉద్దేశించి మందకృష్ణ మాదిగ చేసిన తప్పుడు వ్యాఖ్యలను పంబాల కులస్తుల తరపున తీవ్రంగా…

Read More
error: Content is protected !!