
20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్.
అఖిలభారత పద్మశాలి మహాసభను విజయవంతం చేయండి 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్. నేటిధాత్రి కాశీబుగ్గ అఖిలభారత పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ పిలుపునిచ్చారు. ఈ నెల 9వ తేదీ ఆదివారం రోజున హైదారాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే అఖిల భారత పద్మశాలి 17వ మహాసభకు, వరంగల్ లోని ప్రతి పద్మశాలి ఇంటి నుండి ప్రతి ఒక్కరు భారీగా తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని వరంగల్ అఖిల…