
గుత్తేదారు గుడిసెలో గుడుపుటాని.!
గుత్తేదారు గుడిసెలో గుడుపుటాని.! ఆ అధికారి ఎవరు ,ఎందుకు వచ్చినట్లు పొంతన లేని సమాధానం. గుత్తె దార్ తో గుసగుసలు, “క్యాజువల్ విజిట్ అని వెళ్ళిపోయిన అధికారి. ఆ అధికారి ఎవరు ,ఎందుకు వచ్చినట్లు పొంతన లేని సమాధానం. పెరుగుతున్న ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్ల వ్యవహారం, పెరుగుతున్న లారీల సంఖ్య. మైనింగ్, టీఎస్ ఎండి శాఖల, చీకటి ఒప్పందమే అక్రమ వసూళ్లు. మహాదేవపూర్ -నేటి ధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో…