
చిన్నదర్పల్లిలో విద్యార్థులకు మెటీరియల్ అందజేత
చిన్నదర్పల్లిలో విద్యార్థులకు మెటీరియల్ అందజేత. మహబూబ్ నగర్/ నేటి ధాత్రి భవిష్యత్తు బాగుండాలంటే మంచిగా చదువుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు .మహబూబ్ నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ 15, చిన్న దర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ కేవలం మన మహబూబ్ నగర్ విద్యార్థులకు…