
ప్రజల కోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి.
ప్రజల కోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి. ⏩బి ఆర్ యస్. అసత్య ప్రచారాలు నమ్మదు. ⏩రాజకీయ స్వలాభం కోసం అమాయకులను బలిచేయద్దు. ⏩అర్హులైన వారికి విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్లు. ⏩పేద ప్రజలకు అనునిత్యం అందుబాటులో కాంగ్రెస్ పార్టీ. ⏩మచ్చ లేని నాయకుడు రేవూరి. దుపాకీ సంతోష్ కుమార్ 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాశిబుగ్గ నేటిధాత్రి వరంగల్ నగరంలోని 16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ బుధవారం రోజున…