
ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్కు ఉరితాళ్లు?
https://epaper.netidhatri.com/ అలవికాని హామీలిచ్చి ప్రజల జీవితాలను తొలి రోజు నుంచే తలకిందులు చేసిన కాంగ్రెస్ పార్టీకి ‘‘ఆరు గ్యారెంటీలే’’ ‘‘ఉరితాళ్లు’’గా మారుతాయంటున్న సిద్దిపేట ఎమ్మెల్యే ‘‘హరీష్ రావు’’, నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో ప్రజలు పడుతున్న బాధలు వివరించారు. ఆ విషయాలు ‘‘హరీష్ రావు’’ మాటల్లోనే.. `అన్నింటికీ ఒకటే మంత్రం.. `అధికారంలోకి వచ్చిన మరుక్షణం.. `3 న గెలిస్తే 9 నే అన్ని ఆరు హామీలు అమలు చేస్తాం అన్నారు. `నవంబర్ లోనే కరెంటు బిల్లు…