
నేనే ఆమెను చంపేశా నేరాన్ని అంగీకరించిన.
నేనే ఆమెను చంపేశా.. నేరాన్ని అంగీకరించిన హర్యానా మోడల్ బాయ్‌ఫ్రెండ్ హర్యానాలో మోడల్ హత్య కేసు మిస్టరీ వీడింది. తానే ఈ హత్య చేసినట్టు ఆమె బాయ్‌ఫ్రెండ్ పోలీసుల ముందు అంగీకరించాడు. ఇంటర్నెట్ డెస్క్: హర్యానా మోడల్ షీతల్ హత్య కేసు మిస్టరీ వీడింది. షీతల్‌ను తానే హత్య చేశానని ఆమె బాయ్‌ఫ్రెండ్ సునీల్ చౌదరి నేరాన్ని అంగీకరించాడు. షీతల్‌కు అప్పటికే పెళ్లి అయ్యింది. ఐదు నెలల బిడ్డ…