
అక్రమ కట్టడాలపై చర్యలేమయ్యాయి సార్లు?
అక్రమ కట్టడాలపై చర్యలేమయ్యాయి సార్లు? నోటీసులకే పరిమితం అవుతున్న అధికారుల చర్యలు పిర్యాదులు చేసిన పట్టింపు లేదాయే. అస్తవ్యస్తంగా మున్సిపల్ పాలన? నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల అలసత్వంతో అక్రమ కట్టడాలు, అక్రమ భూకబ్జాలు రోజురోజుకు ఒక మాఫియాల పేట్రేకి పోతున్నది. ప్రభుత్వ భూములను, చెరువు మొత్తానికి కాల్వలను గ్రీన్ ల్యాండ్లను అక్రమదారులు కబ్జా చేసిన, నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలను అక్రమ కట్టడాలు చేపట్టిన సంబంధిత అధికారులకు పట్టింపు…