
వనపర్తిలో సి ఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ఎస్పీ.
వనపర్తిలో సి ఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ఎస్పీ వనపర్తి నేటిదాత్రి : వనపర్తి లో సి ఎం పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.మార్చి 2వ తేదీన ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జడ్పి సిఇ ఒ యాదయ్య, డిఎస్పీ వేంకటేశ్వర…