Congress

కాంగ్రెస్ ఖేల్ ఖతం…దుకాణ్ బంద్.

కాంగ్రెస్ ఖేల్ ఖతం…దుకాణ్ బంద్ సీఎం వ్యాఖ్యలే నిదర్శనం ఇగ రైతుల హామీలన్నీ గాలికొదిలేసినట్లే వృద్ధులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఓట్టిమాటేనని తేలింది నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇగ రాదు విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇగ ఇయ్యరని తేల్చేశారు మోసాల కాంగ్రెస్ ను వదిలిపెట్టబోం రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం ‘‘సంవిధాన్’’ చేత పట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలేమైనయ్…

Read More
railway gate

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత.

ఐదు రోజులపాటు కోహీర్ రైల్వే గేటు మూసివేత. జహీరాబాద్. నేటి ధాత్రి: కోహీర్ సమీపంలోని రైల్వే గేట్ కోహీర్ -పోతిరెడ్డిపల్లి మార్గమధ్యలో కోహీర్ సమీపం లోని 23వ నంబర్ రైల్వే గేటును ఐదు రోజు ల పాటు మూసివేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ రైల్వే గేటును అత్యవసర మరమ్మతుల కోసం మూసి వేయడం జరుగుతుందన్నారు. అందుకు ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మారాలను ఎంచుకుని…

Read More
New road

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు.

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి జర స్పందించరూ? అధికారులను వేడుకుంటున్న వ్యవసాయదారులు, మహిళలు నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :- ఐనవోలు మండల కేంద్రంలోని బొడ్రాయి దగ్గర నుంచి ఐలోని మల్లిఖార్జున స్వామి ఆలయానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉండి వాహన దారులకు ఇబ్బందిగా ఉందని ఇటీవల సి. సి రోడ్డు వేశారు. అయితే కొత్త రోడ్డు వేశారని సంబరపడాలో లేక ఆ రోడ్డు కు లింకుగా ఉన్న అంగడి ప్రాంతం నుండి…

Read More
error: Content is protected !!