
పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య నిర్వహణపై.
– పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య నిర్వహణపై… – మండల స్థాయిలో శిక్షణ… కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:- మండలంలోని వివిధ పాఠశాలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఒకరోజు శిక్షణ మండల వనరుల కేంద్రం కొల్చారంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ రావు మాట్లాడుతూ పారిశుధ్యం పై వారికి పలు సూచనలు చేయడం జరిగింది ఇందులో రిసోర్స్ పర్సన్ వెంకటేశం, మండల వనరుల కేంద్రం సిబ్బంది మరియు సిఆర్పిలు…