
ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తెలుగు పరీక్ష.
ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తెలుగు పరీక్ష నిజాంపేట, నేటి ధాత్రి మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 144 విద్యార్థిని విద్యార్థులు ఉండగా 143 మంది విద్యార్థులు హాజరయ్యారు