
బడ్జెట్‌లో మంథనికి మొండిచేయి చూపిన మంత్రి.
బడ్జెట్‌లో మంథనికి మొండిచేయి చూపిన మంత్రి… – చేసిన వాగ్దానాల నెరవేర్చేందుకు పైసా కేటాయించలే – అప్పు పుట్టట్లేదని పరువు తీస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి – 15నెలలైనా కాళేశ్వరం నిర్వాసితులకు పరిహరమేది – ఇసుక దందా కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఆగం చేసిండ్లు – ఎన్ని ఆటంకాలు ఎదురైన పేదోళ్ల కోసమే మా పోరాటం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మంథని:- నేటి ధాత్రి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం మంత్రి…