
జహీరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్.
జహీరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ దొంగల ముఠా హల్ చల్ చేసింది. పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీలో దొంగల ముఠా కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక చెడ్డి గ్యాంగ్ దొంగలు గుంపుగా కదులుతూ చోరీకి యత్నించారు. దొంగల అలజడితో కుక్కలు మొరగడం, స్థానికులు మేల్కొనడంతో పరారయ్యారు. దొంగల ముఠా కదలికల వీడియో బుధవారం వైరల్ కావడంతో పోలీసులు కాలనీ సందర్శించి…