
ప్రేమ పేరుతో మోసం….
ప్రేమ పేరుతో మోసం….మనస్థాపంతో ప్రేయసి ఆత్మహత్య యత్నం. పెళ్లిచేసుకుంటానని కులం నెపంతో మోసం చేసిన ప్రేమికుడు.. మనస్థాపంతో ప్రేయసి ఆత్మహత్య యత్నం. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న దళిత యువతి. పోలీసులను ఆశ్రయించిన యువతి తల్లిదండ్రులు.. వరంగల్/నర్సంపేట/దుగ్గొండి నేటిధాత్రి: https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని, కులాలు వేరైనా ఒకే గ్రామస్థులం అంటూ ప్రేమ పేరుతో నమ్మించి ఒక నర్సింగ్ దళిత యువతిని మోసం చేశాడు ఒక కారు డ్రైవర్ కాగా.. ఆ ప్రేమికుడి…