![వివాహ వేడుకకు హజరైన…. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-12.23.57-PM-600x400.jpeg)
వివాహ వేడుకకు హజరైన…. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.
గద్వాల /నేటి ధాత్రి గద్వాల్ జిల్లా కేంద్రంలోని జరిగిన అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీచ్ పెల్లి కుమార్తె మేఘన, జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు బల్గెర గ్రామానికి చెందిన బాసు సవారయ్య కుమారుడు బసు గోపాలకృష్ణ వివాహ వేడుక కె.యస్. ఫంక్షన్ హాల్ లో రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా.. శుక్రవారం జరిగింది. వివాహ వేడుకకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి హాజరై నూతన వధూవరులకు తలంబ్రాలు వేసి…