
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ.
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ 38వ వార్డు ఇంచార్జ్ బైరి ప్రవీణ్ కుమార్. నేటి ధాత్రి సిద్దిపేట: స్థానిక సిద్దిపేట 38వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుగా ఎంపికైన గాదగోని జయ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఇల్లు నిర్మాణం పనులు మొదలు పెడుతూ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మరియు నిర్మాణానికి తొలిమెట్టు…