
కేంద్ర జనగణన, కులగణన చారిత్రాత్మక నిర్ణయం.
కేంద్ర జనగణన, కులగణన చారిత్రాత్మక నిర్ణయం బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ నర్సంపేట,నేటిధాత్రి: దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనగణన, కులగణన చేపడతామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని, కులగణనతో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేంద్రం నిర్ణయానికి ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం…