
AICC అగ్రనేత రాహుల్ గాంధీ గారి జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగింది.
AICC అగ్రనేత రాహుల్ గాంధీ గారి జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగింది నేటి ధాత్రి: ఇల్లందకుంట మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలోశ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు అర్చనలు అభిషేకం చేయించడం జరిగింది తర్వాత మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండల…