
మందమరి మినీ ట్యాంక్ బై సీసీ కెమెరాలు.
మందమరి మినీ ట్యాంక్ బై సీసీ కెమెరాలు మందమర్రి నేటి ధాత్రి ఈ రోజు గురువారం రోజున మందమర్రి మినీ ట్యాంక్ బండ్ పైన సీసీ కెమెరాల ను అమర్చడం తో పాటు గతంలో ట్యాంక్ బండ్ ని సందర్శించి ట్యాంక్ బండ్ పై ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి వెంటనే సంబంధిత మున్సిపల్ కమిషనర్ రాజలింగు గారికి ఆదేశాలు ఇవ్వడం తో వాకార్స్ కు అడ్డంగా ఉన్నా పెద్ద పెద్ద తుమ్మ…