MPDO.

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు.

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు ఎంపిడిఓకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ బృందం పరకాల నేటిధాత్రి:   గత సంవత్సరం పదవ తరగతిలో పరకాల మండలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతిగా నగదు పారితోషకం అందచేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు. పరకాల నేటిధాత్రి 2024,25 విద్యా సంవత్సరం లో పట్టణంలోని బాలికల పాఠశాల నుండి ఎం.వర్షిత 557,జడ్పిహెచ్ఎస్ నాగారం,వి.విజ్ణేష్ 530ప్రభుత్వ ఉన్నత పాఠశాల,సిహెచ్ అజయ్ 455 జిల్లా…

Read More
stole cash

తాళం విరగొట్టి నగదు దోచుకెళ్ళారు.

‘తాళం విరగొట్టి నగదు దోచుకెళ్ళారు’ బాలానగర్ నేటి ధాత్రి: అర్థరాత్రి వేళలో.. ఎవరూ లేని సమయంలో.. బాలానగర్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి శనివారం అర్ధరాత్రి నగదును దోచుకెళ్ళారు. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. ఈనెల 24వ తేదీన పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు తాళం వేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పోస్ట్ కార్యాలయం వెనుక భాగంలో తాళం విరగొట్టి లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలో పలు డాక్యుమెంట్స్ లు చిందరవందరగా పడేసి….

Read More
Devotional

రామాలయ అభివృద్ధికి నగదు అందజేత.

రామాలయ అభివృద్ధికి నగదు అందజేత గణపురం నేటి ధాత్రి     గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీత రామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన మచ్చక సారమ్మ కీర్తిశేషులు జ్ఞాపకార్థం వారి కుమారుడు మచ్చక ముఖేష్ కుమార్ ఆలయ అభివృద్ధి కొరకు 10,000₹ రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కి అందజేయడం…

Read More
Police Station

పేకాటరాయుళ్ల అరెస్ట్ నగదు స్వాధీనం.

పేకాటరాయుళ్ల అరెస్ట్ నగదు స్వాధీనం. జహీరాబాద్ నేటి ధాత్రి:     సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్-డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఆదేశానుసారం, జహీరాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచనమేరకు హొతి-కె గ్రామ శివారులోని ఇటుకల బట్టి ప్రక్కన గల ఖాళీ స్థలంలో గల వేపచెట్టు కింద కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు, అందిన నమ్మదగిన సమాచారం మేరకు, డి. సుజిత్, ప్రొబేషనరీ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జహీరాబాద్ రూరల్ సిబ్బందితో అక్కడికి వెళ్ళి రైడ్ చేసి, పట్టుకొని…

Read More
error: Content is protected !!