
ఆధార్ తరహాలో..రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు.
ఆధార్ తరహాలో..రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు రాష్ట్రంలో నేటి నుంచి నమోదు కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి. నర్సంపేట,నేటిధాత్రి: ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రాజెక్టు తెలంగాణలో ప్రారంభమైన నేపథ్యంలో మొదటగా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారని నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు…