Canara Bank

కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు.

కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు బదిలీ కావడంతో సన్మానించిన రుద్రప్ప పటేల్ జహీరాబాద్. నీటి ధాత్రి:     ఝరాసంగం మండల కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు ఉద్యోగరీత్యా బదిలీ కావడంతో ముఖ్యఅతిథిగా హాజరయ్యా స్థానిక కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ నాయకులు రుద్రప్ప పటేల్, శాలువా పూలమాలలతో సన్మానించి తమ మండలానికి సేవలందించిన జ్ఞాపకాలుగా మారుతాయని వీడుకోలు పలికారు ఈ కార్యక్రమంలో ఫిల్డ్ ఆఫీసర్ నిలేశ్ విఠల్ ,సిద్ధార్థ అభిలాష్ రెడ్డి ,ల్యకత్ ,బసంతి పటేల్…

Read More
error: Content is protected !!