
ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
— ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది • కొనుగోలు కేంద్రం ప్రారంచిన ఎమ్మెల్యే నిజాంపేట: నేటి ధాత్రి రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం కె. వెంకటాపూర్ గ్రామంలో సోమవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో రైతులను పట్టించుకున్న నాధుడే దిక్కు…