bujalu thadumukovadamenduku, భుజాలు తడుముకోవడమేందుకు…
భుజాలు తడుముకోవడమేందుకు… – దుమారం రేపుతున్న ‘నేటిధాత్రి’ కథనాలు – నాపైనే అంటూ…ఉక్కిరిబిక్కిరి – ‘నేటిధాత్రి’పై అక్కసు వెళ్లగక్కుతున్న కొందరు సిబ్బంది – ‘అస్త్రం’ ఎవరిదీ అంటూ ఆరా… – విచారణకు ఆదేశించనున్న ఇంటర్ బోర్డు…? – అవినీతి లీలలపై రోడ్డెక్కనున్న విద్యార్థి, ప్రజాసంఘాలు గత రెండురోజులుగా ‘నేటిధాత్రి’ దినపత్రికలో ‘డిఐఈఓ కార్యాలయంలో…అవినీతి లీలలు’, ‘కాసులపై ‘ప్రీతి’…ఇదేం రీతి’ అనే శీర్షికలతో వెలువడిన వరుస కథనాలకు వరంగల్ అర్బన్ జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో ‘గుమ్మడికాయ దొంగ ఎవరని…