ఎంపీ వద్దిరాజు ముఖ్య అతిథిగా హాజరు

ది ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ 2024-26సంవత్సరాలకు గాను నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకారం గ్రానైట్ ఇండస్ట్రీకి ఖమ్మం జిల్లా నెలవు కావడం మనందరికి కూడా గర్వకారణమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.ఇక్కడ లభించే గ్రానైట్ చాలా నాణ్యతతో కూడుకున్నదని, దీనికి దేశవిదేశాలలో కూడా మంచి గుర్తింపు ఉందన్నారు. ది ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ 2024-26 సంవత్సరానికి గాను నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం…

Read More

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ నేతలతో చెన్నై పయనం

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ప్రముఖులతో కలిసి తమిళనాడులో బీసీల సంక్షేమం, సముద్ధరణకు అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల అధ్యయనానికి గాను చెన్నై బయలుదేరారు బీఆర్ఎస్ అధ్యక్షులు కే.చంద్రశేఖరరావు మార్గనిర్దేశనం, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు సూచన మేరకు గురువారం ఉదయం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు చెన్నైలో గురు, శుక్రవారం రెండు రోజులు జరిపే ఈ అధ్యయన యాత్రకు బయలుదేరి వెళ్లిన వారిలో ఎంపీ రవిచంద్రతో పాటు శాసనమండలి డిప్యూటీ…

Read More

ఈ ముగ్గురిని సిఎంలను చేయగలరా!

https://epaper.netidhatri.com/view/387/netidhathri-e-paper-25th-september-2024%09 `కాంగ్రెస్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌. `బిఆర్‌ఎస్‌ పార్లమెంటు సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర. `బిజేపి కేంద్ర మంత్రి బండి సంజయ్‌. `ఈసారి బిసి సిఎం అనగలరా! తీర్మానాలు చేస్తారా!! `పార్టీలు నిర్ణయం ప్రకటిస్తారా! `బిసి వాదం అనగానే సరిపోదు! `నినాదం ఎత్తుకొమ్మని తోలిస్తే లాభం లేదు. `మా పార్టీ గెలిస్తే వీళ్లే సిఎంలని చెప్పండి! `ప్రజల్లో వెనకబడిపోతున్నామని బిసిలను ముందుపెట్టకండి. `తర్వాత కూరలో కరివేపాకులు చేయకండి! `అండగా నిలబడిన బిసి నేతలను వెనక్కి తోయకండి! `ఓసిల రాజకీయ…

Read More

మెదక్‌ మొనగాడు వెంకట్రామ్‌ రెడ్డే!

https://epaper.netidhatri.com/view/251/netidhathri-e-paper-2nd-may-2024%09/3 అటు కేసిఆర్‌, ఇటు హరీష్‌ ఇద్దరి ఆశీస్సులు. ఆది నుంచి మెదక్‌ బిఆర్‌ఎస్‌కు కంచుకోట. కాంగ్రెస్‌ హయాంలో మెతుకుకు దిక్కులేని సీమ. పదేళ్ల బిఆర్‌ఎస్‌ కాలంలో మెదక్‌ అన్నపూర్ణ. కాంగ్రెస్‌ వచ్చింది…కరువొచ్చింది. మెదక్‌ మెతుకుకోసం మళ్ళీ తల్లడిల్లుతోంది. నిన్నటి దాక మంజీర పరవళ్లు తొక్కింది. కాంగ్రెస్‌ రాగానే ఎండిపోతోంది. బిఆర్‌ఎస్‌ హయాంలో మెదక్‌ అంతా సస్యశ్యామలం. కాంగ్రెస్‌ రాగానే ఎడారి మయం. ఆనాడు ఇందిరా గాంధీ గెలిచినా చేసిందేమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఒరగబెట్టేదేమీ లేదు….

Read More

కక్ష సాధింపులో కవిత అరెస్టు!?

  ఇంత కాలం ఆగి..ఇప్పుడే ఎందుకు? బిజేపి అత్యాశ…తెలంగాణలో దేవులాట! రాజకీయం తప్ప నైతికత వుందా? బిజేపి ఒత్తిడితోనే కవిత అరెస్టు? కేసిఆర్‌ ఆత్మస్థైర్యంపై బిజేపి ఆట! చంద్రబాబు బిజేపి తో కలిశాకనే కదలిక. బిఆర్‌ఎస్‌ ను ఖతంచేసి..బిజేపి బలపడాలనే కుట్ర? కవిత అరెస్టు అందులో భాగమే! ఏడాదిన్నర తర్వాత అరెస్టు ఒక వ్యూహమే! రాజకీయంగా బిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలనే.. ఇప్పటి దాకా ఆగి…ఇప్పుడు అదును చూసి. కేసిఆర్‌ వ్యూహాలపై వేట. కేసిఆర్‌ను కట్టడికి ప్రణాళిక. ఓడిపోయినప్పుడే ఒత్తేయాలని…

Read More

హరీష్‌ అడుగులు తెలంగాణ ఉద్యమ పిడికిళ్లు

https://epaper.netidhatri.com/ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలు. చెరిపేయడానికి గీతలు కాదు, ఉక్కు సంకల్పంతో చెక్కిన శిల్పాలు. చరిత్రకు నేర్పిన తెలంగాణ ఉద్యమ పాఠాలు. వేలెత్తి చూపినంత మాత్రాన చెదిరేవి కాదు. తూలనాడితే తుడిచిపెట్డుకుపోవు. ఎద్దేవా చేస్తే ఎగిరిపోవు. నిందలేస్తే నీటి మీద రాతలు కాదు. హరీష్‌ అడుగులు ఉద్యమ భీజాలు. ఉద్యమ పోరు భీజాక్షరాలు.  తెలంగాణ సాధనకు వేసిన మార్గాలు. తెలంగాణ సాధనలో అలుపెరగని ధీరుడు. తెగించి కొట్లాడిన వీరుడు. ఎదిరించి నిలబడిన ధీరోదాత్తుడు. తెలంగాణ కోసమే జీవితాన్ని…

Read More

సిరుల సింగారం..అభివృద్ధి బంగారం.

https://epaper.netidhatri.com/ `సిద్దిపేట ప్రగతి ఒక అధ్బుతం. `హరీష్‌ నాయకత్వం ఒక వరం. `ప్రతి ఇంటికీ అందిన సంక్షేమం. `అవార్డులలో దేశంలోనే సిద్దిపేట మేటి. `అభివృద్ధి లో సిద్దిపేట కు లేదు సాటి. `ప్రగతికి సిద్దిపేట ప్రయోగశాల. `సమాజాభివృద్దికి ఒక పాఠశాల. `నాడు సిద్దిపేట అభివృద్ధి కలలు. `ఆ కలలు నేడు నిజాలు. `కళ్ల ముందు ఆవిష్కరణలు. హైదరాబాద్‌,నేటిధాత్రి: ALSO READ: https://netidhatri.com/sirisilla-sirulu-ktrs-hard-work-is-a-blessinggiven-employment-to-handloom-workers/ ఊరును పాల వెల్లి చేశాడు. సిద్దిపేటను సిరుల పేట చేశాడు. చెరువును కల్పవల్లి చేశాడు. మిషన్‌…

Read More

విముక్తి విధాత…ప్రగతి ప్రధాత!

https://epaper.netidhatri.com/ ` అరవై ఏళ్ల అమావాస్య చీకటిని పారద్రోలాడు. ` తెలంగాణ కు వెలుగులు పంచిన సూర్యుడు.   `సమైక్య పాలకులు ఎడారి చేస్తే, తెలంగాణ తెచ్చి సస్యశ్యామలం చేశాడు. `పచ్చదనం లేని తెలంగాణను వన రాష్ట్రం చేశాడు. ` తెలంగాణను హరితహారంతో పచ్చని పందిరి చేశాడు. `తొండల గుడ్లు తప్ప పంటలా? అన్న చోటును మాగాణం చేశాడు. `తెలంగాణ కు నీళ్లు తెచ్చి పాడి పంటల సిరులు కురిపించాడు. `నిత్యం చీకట్లలో గడిపిన తెలంగాణ కు…

Read More

బీఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం.

https://epaper.netidhatri.com/ ప్రజల్లో బలంగా వున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. మా పార్టీ ప్రజల గుండెల్లో వుంది. మళ్ళీ గెలుపు మాదే…గెలిచేది మేమే అంటున్న ఆందోళ్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అభిప్రాయాలు… ఆయన మాటల్లోనే… `మేం చేసిన అభివృద్ధి కళ్లముందు వుంది. `గ్రామాలు అద్భుతంగా తీర్చిదిద్దాము. `చెరువులు నింపాము. `ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తున్నాము. `నీళ్లు కనిపిస్తున్నాయి. `పంటలు కనిపిస్తున్నాయి. `ఇరవై నాలుగు గంటల కరంటు చూస్తున్నాం. `సంక్షేమ…

Read More

తెలంగాణలో కారు జోరు హ్యాట్రిక్ దిశగా పరుగులు

మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు… వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల యుద్ధం కోసం ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి… టాప్ గేర్ వేసేసింది గులాబీ పార్టీ. ఓవైపు అసంతృప్తులను లైన్ లోకి తీసుకొచ్చే పనిలో ఉండగానే… మరోవైపు ప్రచారాన్ని…

Read More

అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్

అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం .. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయనున్న కేసీఆర్ అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన. అక్టోబర్ 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం…

Read More

ఎంపీ వద్దిరాజు కొత్తగూడెం పర్యటన

“నేటిధాత్రి” కొత్తగూడెం ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుతో కలిసి కొత్తగూడెం, సుజాతనగర్ లో పలువురితో సమావేశం ఎమ్మెల్యే వనమా పట్ల అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్ ఉమారాణి,ఆమె భర్త వెంకట్ కు నచ్చజెప్పిన ఎంపీ వద్దిరాజు రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి వద్దిరాజు రవిచంద్ర శనివారం సాయంత్రం కొత్తగూడెం, సుజాతానగరులలో పర్యటించారు.ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జిగా కూడా ఉన్న ఆయన ఉదయం గార్ల,బయ్యారంలలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియలతో కలిసి పలు కార్యక్రమాలలో…

Read More

కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే

https://epaper.netidhatri.com/ కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!! `భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే… `కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే! `బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! `నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు. `ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు. `ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు తెలుసు. `గెలిచేది లేదన్నది నాయకులకు తెలుసు. `టిక్కెట్ల పేరుతో సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు. `బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం. `తెలంగాణలో…

Read More

ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో(గర్ల్స్) సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన “ముఖ్యమంత్రి అల్పాహార పథకం” ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం తో తరగతి గదిలో ఆకలి నివారించడం,పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం,విద్యార్థుల ఆరోగ్యం & పెరుగుదలను మెరుగుపరచడం,విద్యార్థుల నమోదు పెంచడం, డ్రాపౌట్ రేటును తగ్గించడం, సాంఘీకరణను మెరుగుపరచడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి 10వ…

Read More

పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ!

https://epaper.netidhatri.com/ పదేళ్ల లో తెలంగాణ పురోగతిపై పారిశ్రామిక ప్రగతి గురించి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ‘‘దాస్యం వినయ్‌ భాస్కర్‌’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే… ` హైదరాబాద్‌ చుట్టూ అద్భుతమైన ప్రగతి. `తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ. `ఐటిలో మేటి తెలంగాణ. `తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు. `ఫార్మాహబ్‌ గా తెలంగాణ. `హైదరాబాద్‌ లో మరిన్ని సొగసులు. `కొత్త కట్టడాలు. `మహానగరంగా…విశ్వ నగరంగా `పేరుమోసిన…

Read More

హన్మకొండలో 900 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్న కేటీఆర్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ నగరాన్ని టెంపుల్‌ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం త్రినగరాల పర్యటనలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. బుధవారం ఇక్కడ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నగరాన్ని…

Read More

తెలంగాణ స్వాభిమాన పతాక

https://epaper.netidhatri.com/ `స్వావలంబన అభిమాన గీతిక. `తెలంగాణ ప్రగతి ఆత్మ గౌరవ ప్రతీక. ` కేంద్ర సాయం మీద ఆధారపడకుండా నిలిచిన వేధిక. `విభజన హామీలు అమల కోసం ఎదురు చూడకుండా ఎదిగిన అభివృద్ధి నమూన. ` కేసిఆర్‌ నిరంతర శ్రమ..అహర్నిశలు పడిన తపన. `ఇంత వేగవంతమైన అభివృద్ధి ఒక్క కేసిఆర్‌ తోనే సాధ్యమైంది. `ఉమ్మడి పాలకులు పీల్చి పిప్పి చేశారు. `పదేళ్లలో కేసిఆర్‌ నిలబెట్టి చూపించారు. `తెలంగాణ బాగు పడడం గిట్టని వాళ్ల కళ్లు కుళ్లుకుంటున్నాయి. `తెలంగాణను…

Read More

(PRLIS) సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో పాలమూరుకు కొత్త అధ్యాయం

నీటి ఎద్దడి ఉన్న ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, సీఎం కేసీఆర్ తన కీలకమైన వెట్ రన్‌ను ప్రారంభించి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యధిక శక్తితో కూడిన 145-మెగావాట్ల పంపింగ్ సిస్టమ్‌లలో ఒకదానిని ఆన్ చేశారు. దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటైన దక్షిణ తెలంగాణ పరివర్తనలో కొత్త దశకు తెరతీసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం మెగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభించారు. నీటి కొరత ఉన్న ప్రాంత ప్రజల చిరకాల…

Read More
error: Content is protected !!