BRS

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలి

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి ఈనెల 27న ఎల్కతుర్తి వరంగల్ జిల్లాలో జరుగు బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని తొర్రూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతానములు గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం నేడు కొమ్మనపల్లి, చింతలపల్లి టీక్య తండా, పెద్దమంగ్య తండా, వెలికట్టే, భోజ్య తండా…

Read More
error: Content is protected !!