
ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్..
ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ @. నాడు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం @ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి #నెక్కొండ, నేటి ధాత్రి: నెక్కొండ మండల వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమని పలు గ్రామాలలో ని రేషన్ షాప్ ల వద్ద రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ…