
అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర :
అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర : కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి కి నిరసనగా న్యాయవాదుల ర్యాలీకి మద్దతు. కేంద్ర ప్రభుత్వం , సైన్యం తీసుకునే ఏ నిర్ణయానికైనా మనం అండగా ఉందాం. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. మహబూబ్ నగర్/నేటి ధాత్రి అఖండ భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా…