
బ్లాక్ మార్కెట్ లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలి…
బ్లాక్ మార్కెట్ లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలి… కల్తీ విత్తనాలను అరికట్టాలి… నాణ్యమైన విత్తనాలు పురుగు మందులను సరఫరా చేయాలి… అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలి… కల్తీ విత్తనాల బెడద రైతుల జీవనోపాధి పై తీవ్ర ప్రభావం చూపుతుంది… రైతుల వ్యవసాయ సాగుకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి… నేటి ధాత్రి -మహబూబాబాద్ కల్తీ విత్తనాలను అరికట్టాలని, బ్లాక్ మార్కెట్లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర…