Congress unable to accept defeat

ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్

ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి వర్ధన్నపేట నేటిదాత్రి :  ఉమ్మడి మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ లో నుండి తీరుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ఇప్పటికి ఓటమి నీ అంగీకరించలేకపోతున్నారని…

Read More

ముందు నుయ్యి..వెనుక గొయ్యి తవ్వుకున్నారు!

-పార్టీ మారి కాంగ్రెస్‌ లో ఇమడలేకపోతున్నారు -సముద్రంలో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నారు   -మేమొస్తాం…తలుపులు తీస్తారా? అని వేడుకుంటున్నారు -క్షమించి మమ్మల్ని రమ్మంటారా? -వెళ్ళి తప్పు చేశాం…క్షమించలేరా! -రమ్మంటే పరుగెత్తుకొస్తాం -మేమక్కడ నెగలలేకపోతున్నాం… -కాంగ్రెస్‌ నేతలతో కలవలేకపోతున్నాం -ఎంత చొచ్చుకొని వెళ్లినా ఆదరించడం లేదు -ఎమ్మెల్యే అనే అభిమానం కనిపించడం లేదు -మమ్మల్ని అక్కున చేర్చుకోవడం లేదు -ప్రజల ముందు చులకనయ్యాం -ఇప్పటి దాక వున్న అనుచరులకు లోకువౌతున్నాం -కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేకపోతున్నాం -పార్టీ మారిన…

Read More
BJP

చందుర్తి మండల కేంద్రంలో బిజెపి సంబరాలు.

చందుర్తి మండల కేంద్రంలో బిజెపి సంబరాలు చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన టీచర్స్ అభ్యర్థి ముల్క కొమురయ్య భారీ మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞతా తెలియజేస్తూ మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు, ఈ సంబరాల కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముల్క కొమురయ్య గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు…

Read More
BJP leaders

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు – దీక్ష సమయంలో బిజెపి మద్దతు – బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు సిరిసిల్ల, (నేటి ధాత్రి): ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు…

Read More
BJP Party

తంగళ్ళపల్లి బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు.

తంగళ్ళపల్లి బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల బిజెపి అధ్యక్షులు వేన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్వీట్లు పంచి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి పార్టీ అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షిస్తూ స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పే ల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో…

Read More

రామకృష్ణాపూర్ లో బిజెపి శ్రేణుల సంబరాలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బిజెపి పార్టీ భారీ ఘనవిజయం సాధించడం పట్ల రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో పట్టణ బిజెపి పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాగూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచి, టపాసులు పేల్చే సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ముల్ల పోషం, పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ లు మాట్లాడుతూ…. ప్రధాని…

Read More

జిల్లా బిజెపి అధ్యక్షులు నారాయణను సన్మానం చేసిన బిజెపి నేతలు

వనపర్తి నేటిధాత్రి; వనపర్తి జిల్లా రెండవసారి నూతనంగా నియామకం అయిన జిల్లా బిజెపి అధ్యక్షుడు నారాయణ ను వనపర్తి జిల్లా బిజెపి కార్యాలయంలో బిజెపి నేతలు శాలువతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు బచ్చురాం బిజెపి నేతలు బండారు కుమారస్వామి పెద్దిరాజు వసంత్ రెడ్డి తిరుమలేష్ మాజీ సర్పంచ్ దేవేందర్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా బసరా వచ్చు రామ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో చేసిన అభివృద్ధి…

Read More

నూతనంగా ఎన్నుకోబడిన బిజేపి మండల కార్యవర్గానికి సన్మానం

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మొకిలె విజేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల కార్యవర్గ సభ్యులకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య పాల్గొని నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు,కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానం చేశారు. అనంతరం చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ని పటిష్ట పరచాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో…

Read More
AP future cm Lokesh

‘‘తొందరపడకు సుందరవదన’’!

`అన్నీ వున్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. `ఏమీ లేని విస్తరి ఎగిరెగిరిపడుతుంది. `నాగబాబుకు ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ! `లోకేష్‌ సీఎం అంటే ఎందుకు ఉలికిపడుతున్నావు? `మీడియా పై నాగబాబు జులుం సాగదు. `నాగబాబుకు నచ్చినట్లు ఏ మీడియా వార్తలు రాయదు. `కూటమిలో జనసేన ఒక నూలు పోగు మాత్రమే. `తెలుగు దేశంతో ఉంటేనే జనసేనకు బలం. `తెగదెంపులు చేసుకుంటే తెగిన గాలిపటం. `ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారమని మర్చిపోవద్దు. `తెలుగు దేశం వల్లనే జనసేనకు సీట్లొచ్చాయన్నది అసలే…

Read More

5, 8 మస్ట్​గా పాస్​ కావాల్సిందే!

పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేసింది. అంటే 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్​ కావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థలకు రెండు నెలల వ్యవధిలోగా మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్​లో పాస్​ అయితే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యాహక్కు చట్టం- 2019 సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే…

Read More

ఈ ముగ్గురిని సిఎంలను చేయగలరా!

https://epaper.netidhatri.com/view/387/netidhathri-e-paper-25th-september-2024%09 `కాంగ్రెస్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌. `బిఆర్‌ఎస్‌ పార్లమెంటు సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర. `బిజేపి కేంద్ర మంత్రి బండి సంజయ్‌. `ఈసారి బిసి సిఎం అనగలరా! తీర్మానాలు చేస్తారా!! `పార్టీలు నిర్ణయం ప్రకటిస్తారా! `బిసి వాదం అనగానే సరిపోదు! `నినాదం ఎత్తుకొమ్మని తోలిస్తే లాభం లేదు. `మా పార్టీ గెలిస్తే వీళ్లే సిఎంలని చెప్పండి! `ప్రజల్లో వెనకబడిపోతున్నామని బిసిలను ముందుపెట్టకండి. `తర్వాత కూరలో కరివేపాకులు చేయకండి! `అండగా నిలబడిన బిసి నేతలను వెనక్కి తోయకండి! `ఓసిల రాజకీయ…

Read More

బిజేపికి కేజ్రీ ఝలక్!

https://epaper.netidhatri.com/view/381/netidhathri-e-paper-19th-september-2024 బిజేపి బ్లైండ్ ప్లాన్…కేజ్రి మైండ్ గేమ్. అడుగడుగునా ఊహించని దెబ్బ కొడుతున్న కేజ్రివాల్. డిల్లీని సొంతం చేసుకోలేక బిజేపి అవస్థలు. ఆమ్ ఆద్మీని ఊడ్చేయాలకుంటున్న బిజేపి కలలు కళ్లలు. కేజ్రివాల్ ను అరెస్టు చేయగలిగారు. సిఎం. కుర్చీను దించలేకపోయారు. కేజ్రి రాజీనామాకు నిరంతరం డిమాండ్ చేశారు. కేజ్రి రాజీనామా చేస్తాననగానే సంబరపడ్డారు. కేజ్రి తన సతీమణిని సిఎం చేస్తారని ఆశపడ్డారు. అతిశీని సిఎం చేస్తామని కేజ్రి ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్…

Read More

నాడు ఉద్యమ ద్రోహాలు..నేడు ఈటెలపై మాటలు.

https://epaper.netidhatri.com/ తెలంగాణను కదిలించింది ఈటెల! విద్యార్థులకు అండగా నిలిచింది ఈటెల. ఉద్యమం కోసం ఆస్థులు కోల్పోయింది ఈటెల. ఉద్యమ కారులను కడుపులో పెట్టుకున్నది ఈటెల. ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలను కాపాడిరది ఈటెల. బడుగుల నేత ఈటెల. భవిష్యత్తు తెలంగాణకు సాక్ష్యాలు. తెలంగాణ అంటేనే ఈటెల గుండెకాయ. ఉద్యమ వాసన లేని వాళ్లు ఈటెలను ప్రశ్నించడమా! ఈటెలవి త్యాగాల పునాదులు. రేవంత్‌ వి రాజకీయ భవంతులు. బిజేపిని ప్రశ్నించలేక, ఈటెలను టార్గెట్‌ చేస్తున్నారు….

Read More

కమలంలో ఈటెల కల్లోలం!

https://epaper.netidhatri.com/ తెలంగాణ ‘‘బీజేపీ’’ ప్రక్షాళన జరగాలి `ఎపీసోడ్‌ `3 `అందరి ఆరోపణలకు ఊతం. `బిజేపికి ఈటెలతోనే జరిగిన నష్టం? `బండి దిగడానికి కారణం? `నేతలంతా తలో దారి చూసుకోవడానికి పరోక్షం! `ఈటెల అహం బ్రహ్మాస్మీ అనే రకం? `అందుకే ఆటలో అరటిపండుగా మిగులుతున్న వైనం. `నేటిధాత్రి ఏనాడో చెప్పిన నిజం. `అయినా మారని ఈటెల గుణం. `ఇప్పుడు చౌరస్తాలో ఈటెల రాజకీయం. `పెద్దరికం కాళ్ల దన్నుకున్నాడు. `ఆదుకున్న పార్టీని ఆగం చేశాడు. `తనకు మాలిన ధర్మంలో తనను…

Read More

బిజేపి అరువు…కాంగ్రెస్‌ కరువు!?

https://epaper.netidhatri.com/ `ఉన్న నేతలు ఊడుతున్న బిజేపి. ` సీనియర్లకు కూడా గెలుస్తామన్న నమ్మకం లేదా? `కేంద్ర నాయకత్వం భరోసా అంతంత మాత్రమేనా? ` వస్తున్నారు…పోతున్నారు…కేంద్ర పెద్దలు. `బండిని తొలగించడంతో వున్న వాళ్లు పోతున్నారు. ` కొత్త నేతలతో కాంగ్రెస్‌ లో పాత నేతలకు తలనొప్పులు. ` గెలుస్తామన్న విశ్వాసం సీనియర్లలోనే లేదు. `ఖర్చు చేయడం అంటే వున్నది ఊడ్చేసుకోవడమే? `పార్టీ గెలిచినా ప్రాధాన్యత వుంటుందన్న భరోసా లేదు. `ముందట పడితే రేవంత్‌ కు మేలు చేసినట్లౌతుంది. `రండి…రండి…అనకోవడమే….

Read More

బిజేపోళ్లు బిత్తరపోయారు?

`సభ ఎందుకు పెట్టినట్లో అనుకుంటూ జుట్టు పీక్కున్నారు? `మోడీ సభ అంటూ బాగానే బిల్డప్పిచ్చారు? `అందరి గాలి మోడీ చల్లగా తీశాడు. `డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అన్న ముచ్చట తీయలేదు. `ప్రభుత్వంతో కొట్లాడండి అని చెప్పలేదు. `రాష్ట్ర నేతలు చెప్పింది చెప్పినట్లు, అప్పజెప్పిపోయాడు. `బిజేపి నేతలు తెల్ల మొహం వేశారు. `కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదు. `అబ్‌కి బార్‌ బిజేపి సర్కార్‌ అని ముగించారు. ` బిజేపి శ్రేణులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప దనం…

Read More

రాష్ట్ర భాజాపాలో మొదలైన వర్గ విభేదాలు

# ప్రధాని మోడీ వస్తున్న వేళ బండి వర్గంపై దెబ్బ # అదునుచూసి దెబ్బకొట్టిన భాజపా చీఫ్ కిషన్ రెడ్డి వర్గం వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి : భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ఇచ్చిన హామీ నెరవేరగా ముందే ఆయన వర్గంపై వేటు మొదలైంది. బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే దేశ ప్రధాని…

Read More

అందరూ బిఆర్‌ఎస్‌ బాటలోనే! అన్ని పార్టీలు బడుగుల జపమే!!

`బలమైన నాయకుడు కేసిఆర్‌ అడుగుజాడలే… `అన్ని పార్టీలలో ఆమోదమే.. `ఈసారి బడుగులకు బిఆర్‌ఎస్‌ లో అత్యంత ప్రాధాన్యత. `సిట్టింగులను తప్పించనున్న చోట్ల ఎక్కువగా బడుగులకే పెద్దపీట. `అసమ్మతి రాగాలున్న చోట కూడా అదే లెక్క. `బిఆర్‌ఎస్‌ అంటే బడుగులకు అండ సంకేతాలు. `అదే బాటలో బిజేపి పయనం. `ఈటెల ఎంపికలో అదే పరమార్ధం. `కాంగ్రెస్‌ లో కూడా మొదలైన బడుగుల జపం. `పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ తో ఒక్కసారిగా కలకలం. `కాంగ్రెస్‌ ను ఇంత కాలం కాపాడిరది…

Read More

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన.. షెడ్యూల్‌

హైదరాబాద్‌ నేటిధాత్రి  జులై 07 ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం 8న ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు….

Read More

*బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ రాజీనామా

నూతన అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ నేటిధాత్రి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ మంగళవారం రాజీనామా చేశారు. రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర జాతీయ నాయకులతో భేటీ ముగిసిన అనంతరం సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా…

Read More
error: Content is protected !!