
పక్షులపై ప్రేమ.. పంటను వదిలేసిన రైతు..
పక్షులపై ప్రేమ.. పంటను వదిలేసిన రైతు.. జహీరాబాద్. నేటి ధాత్రి: ఝరాసంగం : పక్షులపై ఉన్న ప్రేమతో ఓ మహిళ తన పొలంలో ప్రత్యేకంగా వేసిన పంటను వదిలేసింది. పక్షుల ఆకలి తీర్చడం కోసం సునీత అనే మహిళ అందరికీ ఆదర్శంగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన యువ మహిళా రైతు గొల్ల సునీత తనకున్న 28 గుంటల భూమిలో 20 గుంటల లో శనగ పంటను వేశారు. మిగిలిన 8…