
రైతులకు బయోచార్ మరియు పత్తి సాగుపై శిక్షణ.!
రైతులకు బయోచార్ మరియు హెచ్ డి పి సి పత్తి సాగుపై శిక్షణ కార్యక్రమానికి పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం రైతు వేదికలో ఆరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ ద్వారా నిర్వహించబడిన రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మరియు పత్తి సాగులో తాజా మార్పులపై దృష్టి సారించాలన్నారు.. ఈ సందర్భంగా అరణ్య సీఈఓ శ్రీమతి పద్మ కోప్పుల మాట్లాడుతూ, వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే…