
బిలియన్ పాస్వర్డ్స్ లీక్..
బిలియన్ పాస్వర్డ్స్ లీక్.. గూగుల్ సహా అనేక సంస్థల యూజర్ డాటా బట్టబయలు యాపిల్, గూగుల్ సహా పలు డిజిటల్ సర్వీసులకు చెందిన 16 బిలియన్ పాస్వర్డ్స్, ఇతర లాగిన్ డీటెయిల్స్ బహిర్గతం కావడం సంచలనంగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 బిలియన్ల పాస్వర్డ్స్, ఇతర లాగిన్ క్రెడెన్షియల్స్ బహిర్గతమవడం ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోంది. గూగుల్, యాపిల్, గిట్ హబ్,…