
ద్విభాషా చిత్రంలో సునీల్
ద్విభాషా చిత్రంలో సునీల్ రాజ్‌తరుణ్ హీరోగా తమిళ దర్శకుడు, ‘గోలి సోడా’ ఫేమ్ విజయ్ మిల్టన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించునున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో… రాజ్‌తరుణ్ హీరోగా తమిళ దర్శకుడు, ‘గోలి సోడా’ ఫేమ్ విజయ్ మిల్టన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించునున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సునీల్ నటించనున్నారని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ మిల్టన్ మాట్లాడుతూ ‘‘సినిమాలో సునీల్ చేయనున్న…