
ఘనంగా సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలు.
ఘనంగా సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలు కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కగార్ ఆపరేషన్ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు భూపాలపల్లి నేటిధాత్రి దేశంలో కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ చేపట్టిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ భూపాలపల్లి పట్టణ మహాసభ ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాసభ ప్రాంగణంలో సిపిఐ జిల్లా కార్యదర్శి…