
భగాయత్‌లో పారిశుద్ధ్యానికి పెద్దపీట.
భగాయత్‌లో పారిశుద్ధ్యానికి పెద్దపీట కార్మికుల నియామకానికి రంగం సిద్ధం వీధి దీపాల నిర్వహణకు ప్రత్యేక ఫోకస్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి ప్రత్యేక చొరవ ఉప్పల్ నేటిధాత్రి 02 ఉప్పల్ భగాయత్‌లోని హెచ్ఎండీఏ లే అవుట్‌లో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా ఉప్పల్ వార్డు ఆఫీస్ లో జిహెచ్ ఎం సి అధికారులు మరియు ఉప్పల్ హెచ్ఎండిఏ బాగాయత్ రెసిడెన్షల్ వెల్ఫర్ అసోసియేషన్ సభ్యుల సామావేశం లో…