విద్యార్థులకు సరస్వతి ఉత్తమ విద్యార్థి అభినందన సభ.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజు ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ ఇన్చార్జి వేల్పుల రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లోని ప్రభుత్వ ,గురుకుల కేజీబీవీ మోడల్ స్కూల్ మరియు కళాశాల
10 వ మరియు ఇంటర్ లో
ఉత్తమ ఫలితాలు సాధించిన 2024/2025
వారికి ఎబివిపి ఆద్వర్యం లో
అభినందన సభ నిర్వహించడం జరుగుతుంది అని
కావున జిల్లా లోని
విద్యార్థులు పేరు నమోదు
చేసుకోవాలని,నమోదు కొరకు 7287920310…సంప్రదించాలి అని ఒక ప్రకటనలో తెలిపారు