
బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు .
బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు Bomb Threat: బేగంపేట ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, జూన్ 18: బేగంపేట ఎయిర్‌పోర్టుకు (Begumpet Airport) బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat) తీవ్ర కలకలం రేపింది. ఈరోజు ఉదయం (బుధవారం) 10:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు కొందరు…