
బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.
బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జహీరాబాద్ నేటి ధాత్రి: శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వనము.ఆత్మీయ భక్తజనులకు మరియు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా తేది: 04-06-2025, ఉ 9.00 గం॥లకు రోజున శ్రీ జీరప్ప స్వామి ఊరేగింపు,శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మరియు హోమం కార్యక్రమము జరుగును, కావున భక్తులందరు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి గారి కృపకు పాత్రుల కాగలరని మనవి కార్యక్రమం అనంతరం…