
ప్రమాదకరంగా మారిన రోడ్లతో గ్రామస్తుల ఇబ్బందులు.
•ప్రమాదకరంగా మారిన రోడ్లతో గ్రామస్తుల ఇబ్బందులు • పలువురు వాహనదారులకు గాయాలు… జహీరాబాద్. నేటి ధాత్రి: ఝారసంగం నుండి మేదపల్లి మరియు ఈదులపల్లి మీదుగా నేరుగా జాతీయ రహదారి 65 దిగ్వల్ వరకు రహదారి పరిస్థితి దీనస్థితిలో ఉంది దశాబ్ద కాలం నుండి అధికారులను నాయకులను అడిగిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది, ఝారసంగం మరియు మేదపల్లి మద్యలో పరిస్థితి మరి దారుణంగా ఉందని రోడ్లపై గుంతలు పడి ప్రయాణం చేయాలంటే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,…