
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. జహీరాబాద్. నేటి ధాత్రి: సర్పంచ్ పెండింగ్ బిల్లులు ఇవ్వలని అసెంబ్లీ ముట్టడి కి వెళ్లకుండా ముందస్తు గా అరెస్ట్ చేసి హద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్ట్ అయిన వారు బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ మల్లారెడ్డి జట్గొండ మారుతీ చంద్రప్ప సర్పంచ్ ల బిల్లులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం మంచింది కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము.