
సింగరేణి సి&ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశానుసారంగా.
సింగరేణి సి&ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశానుసారంగా సింగరేణి విద్యా సంస్థలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దడానికి అడుగేస్తున్నాము : మందమర్రి నేటి ధాత్రి సింగరేణి విద్యా సంస్థలలో 9 పాఠశాలలు ఒక మహిళా జూనియర్ కాలేజ్, ఒక మహిళా డిగ్రీ మరియు పీజీ కాలేజ్, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ను మొత్తం 7642 విద్యార్థులతో విజయవంతంగా నడిపిస్తున్నాము. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ది కై అకాడమిక్స్ & క్రీడలు అథ్లెటిక్స్ మ్యూజిక్, NCC మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్…