బగుళ్ల దేవస్థానం విద్యుత్ దీపాల పనులు ప్రారంభించిన విద్యుత్ అధికారులు

ముత్తారం :- నేటి ధాత్రి ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బగుళ్ళ దేవస్థానం విద్యుత్ దీపాల పనులను విద్యుత్ అధికారులు ప్రారంభించారు ఈ కార్యక్రమం లో మండల విద్యుత్ అధికారి హనుమాన్ దాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి కుమార్ తాజా మాజీ సర్పంచులు మేడగుని సతీష్ గోవిందుల సదానందం యువత అధ్యక్షులు కలవైన దేవరాజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Read More
error: Content is protected !!