Birth anniversary.

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. : రాజానెల్లి ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జహీరాబాద్. నేటి ధాత్రి:     జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం రాజానెల్లి గ్రామంలో జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.భారతదేశ మాజీ ఉప ప్రధానీ మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ , డీ .ధనరాజ్ మాట్లాడుతూ….

Read More
Babu Jagjivan Ram's

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి…

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి… రామకృష్ణాపూర్, నేటిధాత్రి:   క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
Celebrations.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు.  నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:   మంచిర్యాల జిల్లా నస్పూర్ అంబేద్కర్ కాలనీ లోని అంబేద్కర్ భవనం లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా మహానీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కొప్పర్తి రాజం మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ స్వతంత్రం…

Read More
Dasari Anjaiah,

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కరీంనగర్, నేటిధాత్రి:   కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన దళిత నాయకులు పూడూరి మల్లేశం. ఈకార్యక్రమంలో పురాణం రమేష్, కొలిపాక కమలాకర్, దాసరి అంజయ్య, కల్లెం తిరుపతి, అమరగోండ బీరయ్య, దాసరి గంగయ్య, దాసరి శేఖర్, గంధం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Read More
Sinare Library

బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి.

సిరిసిల్ల జిల్లా సినారే గ్రంథాలయంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి * పాల్గొన్న గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్* * సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )*     సిరిసిల్ల పట్టణంలోని సినారె జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.   ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గారు శ్రీ నాగుల సత్యనారాయణ గారు…

Read More
error: Content is protected !!