silver jubilee

బి. ఆర్. ఎస్. రజతోత్సవ సభను విజయవంతం.!

బి. ఆర్. ఎస్. రజతోత్సవ సభను విజయవంతం చేయాలి బిఆర్ఎస్ అయినవోలు మండల పార్టీ పిలుపు నేటి ధాత్రి అయినవోలు హనుమకొండ:- బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతొత్సవ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ అయినవోలు మండల కన్వీనర్ తక్కలపల్లి చందర్రావు వర్కింగ్ ప్రెసిడెంట్ తంపుల మోహన్ పిలుపునిచ్చారు. శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఐనవోలు మండలంలోని ప్రతి గ్రామం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభను తరలి వెళ్లి విజయవంతం…

Read More
error: Content is protected !!