
రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను విస్మరించారు.
రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను విస్మరించారు తెలంగాణ విద్యా క్యాలెండర్‌లో జాతీయ విద్యా దినోత్సవాన్ని మర్చిపోయారు, ప్రభుత్వం వెంటనే సమీక్షించాలి. జహీరాబాద్ నేటి ధాత్రి: 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యా శాఖ 1 నుండి 10 తరగతుల విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవం, క్రీడా దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, హిందీ దివస్, బాలల దినోత్సవం, జాతీయ గణిత దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, జాతీయ సైన్స్ దినోత్సవం వంటి అనేక…