
అయ్యవారిపల్లి లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి.
అయ్యవారిపల్లి లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తూడి వనపర్తి నేటిధాత్రి; పెబ్బేరు మండలం అయ్యవారి పల్లి గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమిపూజ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం వల్ల పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పకుండా నిలబెట్టుకున్నద ని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…