రాష్ట్ర స్థాయి శిక్షణ పొందిన విద్యార్థులకు సన్మానం
నర్సంపేట,నేటిధాత్రి నర్సంపేట ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎల్ గౌతం, బి.అనసూయ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన “ఇంపార్టింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ట్రైబల్ స్టూడెంట్స్ ఫర్ తెలంగాణ” శిక్షణ కార్యక్రమంలో భాగంగా హాజరై నెల రోజుల రెసిడెన్షియల్ కోర్సు విజయవంతంగా ముగించుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అభినందించారు.అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇంగ్లీషు విశ్వభాషగా…